గంజాయి బ్యాచ్కు డ్రోన్లతో చెక్!

 


విజయవాడ పోలీసులు గంజాయి సరఫరా, వాడకాన్ని నియంత్రించేందుకు టెక్నాలజీని వాడుకుంటున్నారు. నగరం నలువైపులా డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. గల్లీ గల్లీలో జల్లెడ పడుతూ గంజాయి బ్యాచ్ను పట్టుకుంటున్నారు. డ్రోన్లను వాడటం వల్ల గంజాయిని ఎవరు ఎక్కడికి సరఫరా చేస్తున్నారు? ఎవరు సేవిస్తున్నారో సులభంగా కనిపెట్టడానికి వీలవుతున్నట్లు తెలుస్తోంది.