బాకీ ఉన్న సొమ్ము తిరిగి ఇమ్మని అడిగినందుకు తన తండ్రి, తనపై దాడి చేసిన వైసీపీ నాయకుడు ఎన్.వి శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని కె. కావ్య డిమాండ్ చేసింది. సోమవారం రాజమండ్రిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ మదర్కి ఆపరేషన్ అవుతుందని చెప్తేనే రూ.3 లక్షలు అప్పుగా శ్రీనివాస్ కుమారుడు అభిలాష్కు ఇచ్చానన్నారు. డబ్బులు అడిగానని అహంతో దాడి చేశారని కావ్య ఆవేదన వ్యక్తం చేశారు.
NV శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలి-యాంకర్ కె.కావ్య
urria 14, 2024