అభివృద్ధి చేయడం తెలియక కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ మురుగులో పొర్లుతోందని KTR అన్నారు. 'పనికిమాలిన మాటలు, పాగల్ పనులతో రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. మూసీ ప్రాజెక్టుతోనే HYD అభివృద్ధి అవుతుందన్న చేతకాని దద్దమ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే GDP, IT ఎగుమతులు వంటి అంశాల్లో HYD నం. 1 అయింది' అని CM రేవంత్పై మండిపడ్డారు.