రేపు తెలంగాణ వ్యాప్తంగా BRS సంబరాలు

 


రేపు  రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేయాలని BRS నిర్ణయించింది. తెలంగాణ ప్రజలపై రూ.18,500 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ఆపినందుకు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో సంబరాలు చేయాలని పిలుపునిచ్చింది. తాము ఈఆర్సీని ఒప్పించడం వల్లే డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరించిందని BRS నేతలు అంటున్నారు.