యువతితో టీడీపీ నేత రాసలీలలు! వీడియో వైరల్


 టీడీపీ నేత గాజుల ఖాదర్ బాషా తనను లైంగికంగా వేధించారని ఓ యువతి ఆరోపించింది. రేషన్ కార్డు, ఇంటి స్థలం, పెన్షన్ ఇప్పిస్తానని నమ్మించి లైంగిక దాడి చేశారని పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఖాదర్ బాషా రాష్ట్ర మంత్రికి ప్రధాన అనుచరుడని సమాచారం. ఈ ఆరోపణలపై ఖాదర్ బాషా స్పందించాల్సి ఉంది.

NOTE: బాధితురాలి ప్రైవసీ దృష్ట్యా వీడియోను పబ్లిష్ చేయడం లేదు.