అంతర్ జిల్లా దొంగల ముఠాను కాకినాడ జిల్లా గండేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆటోలలో, బస్సులలో ప్రయాణికుల వేషధారణలో తిరుగుతూ బ్యాగులలో ఉన్న విలువైన బంగారు ఆభరణాలు చోరీకి చేసే నలుగురు మహిళలు, ఒక పురుషుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుంచి రూ.ఐదు లక్షల విలువ గల బంగారం, ఒక కారు స్వాధీన పరుచుకొని, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు.
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
urria 13, 2024