ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఎందుకు నిర్వహించలేకపోయారు.మార్గాని భరత్ కామెంట్స్...

 తూర్పుగోదావరి జిల్లా....


వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మార్గాని భరత్ కామెంట్స్...


వైఎస్ఆర్సిపి హయాంలో నిల్వచేసిన 87 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక ఏమైంది...


ఎమ్మెల్యేలు అడ్డుగోలుగా దోచుకోలేదా...


విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బు ఏమైంది ...మీరు ఖర్చు చేసిందెంత...?


పులిహోరకు 23 కోట్లు  ఖర్చు చేయడం దారుణం


 అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు 23 కోట్లు ఖర్చు చూపటం హాస్యాస్పదం....


500 కోట్లు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ వచ్చింది ఏం చేశారు... కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏమయ్యాయి...


చంద్రయాన్ కోసం ఇస్రో చేసిన ఖర్చు 618 కోట్లు అయితే చంద్రబాబు వరదల్లో చూపిన ఖర్చు 500 కోట్లు.... సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది...


రాజమండ్రిలో 28 మద్యం దుకాణాల్లో ఆరింటిని తమకు వదిలేయాలని స్థానిక ఈవీఎం ఎమ్మెల్యే చెప్పడం దారుణం....


రాజమండ్రిలో కంబాల పార్కుకు ఎంట్రన్స్ టికెట్ ₹50 తొలగిస్తామని గతంలో హామీ ఇచ్చారు ఇప్పటివరకు ఎందుకు తొలగించలేదు...



ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఎందుకు నిర్వహించలేకపోయారు..


పార్కులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు...


---మార్గాని భరత్ , వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి