ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ఆవిర్బావం లోనే న్యాయ పరమైన సంస్కరణలు అవసరం అని ముందస్తుగానే ఉహించిన "ఆలా" నిజాన్ని తెలుసుకుంటాం - రక్షణగా నిలుస్తాం అనే కెప్షన్ తో లోగోను నిర్ణయించిన ఆలా గౌరవ అధ్యక్షులు ఎస్ ఆర్ సంకు , అధ్యక్షులు ఎమ్. వి రాజారామ్ కి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని మేడ శ్రీనివాస్ తెలిపారు. ఆలా ఆలోచనా విధానాలకు అనుగుణంగా న్యాయదేవత కళ్లకు గంతలు తొలగించిన సుప్రీం కోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తుల వారికి , ఇతర న్యాయమూర్థులకు ఈ సందర్బంగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
న్యాయదేవత కళ్ళకు గంతలు తొలగించిన సుప్రీం కోర్టు కు ధన్యవాదములు తెలిపిన: మేడా శ్రీనివాస్
urria 19, 2024