ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న హామీ ఏమైందని సీఎం చంద్రబాబును ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. 'తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వారంలోనే ఉచిత ప్రయాణం పథకం అమలు చేశారు. కర్ణాటకలోనూ దీనిని అమలు చేస్తున్నారు. మీరు 4 నెలలు అవుతున్నా ఎందుకు అమలు చేయడం లేదు? ఈ పథకాన్నే అమలు చేయడం లేదంటే ఇంకా పెద్ద స్కీములను ఎలా అమలు చేస్తారు?' అని బస్సులో ప్రయాణించిన సందర్భంగా వ్యాఖ్యా నించారు.
సీఎం గారూ ఉచిత బస్సు ఏమైంది?: షర్మిల
urria 18, 2024