తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి అంగన్వాడీ కేంద్రానికి పంచాయతీ నీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అభ్య సించారు. రాజమహేంద్రవరం కలెక్టర్ ఛాంబర్ లో మంగళవారం ఐసీడీఎస్, RWS,PR విద్యుత్ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నారు గ్రామ పంచాయతీల నుంచి ట్యాప్ కనెక్షన్లను అంగన్వాడీ కేంద్రాలకు అనుసంధానం చేస్తూ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రాలకు పంచాయతీ నీటిని సరఫరా చేయాలి: కలెక్టర్
urria 15, 2024