శ్రీ మార్కండేయ స్వామి ఆలయంలో మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ దంపతులు బుధవారం లక్ష బిల్వార్చన పూజలు నిర్వహించారు. తొలిత ఆలయం వద్ద ఉన్న గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రతిక్షణలు నిర్వహించి దంపతులతో పాటు లక్ష బిల్వార్చన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ తల్లిదండ్రులు మార్గాన్ని నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ శ్రీ మార్కండేయ స్వామి గుడిలో లక్ష బిల్వార్చన పూజలు
urria 30, 2024