కూలిన మహిళా హాస్టల్ ప్రహరీ గోడ

 


విజయవాడ సూర్యారావుపేట పీఎస్ పరిధిలో పెను ప్రమాదం తప్పింది. కమల నెహ్రూ మహిళా హాస్టల్ ప్రహరీ గోడ కూలింది. ప్రహరీ గోడ వెంట పార్కింగ్ చేసిన ఐదు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.