ఉచిత గ్యాస్ సిలిండర్ కావాల్సిన కార్డులు ఇవే
urria 27, 2024
ఈ నెలాఖరు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్యాస్ కనెక్షన్తోపాటు రేషన్, ఆధార్ కార్డులను ప్రాతిపదికగా నిర్ణయిస్తూ ఉత్తర్వులిచ్చింది. తొలుత పూర్తి సొమ్ము చెల్లిస్తే 2 రోజుల తర్వాత ప్రభుత్వం లబ్ధిదారుని ఖాతాలో తిరిగి జమ చేస్తుంది. OCT 31 నుంచి మార్చి వరకు మొదటి సిలిండర్ పంపిణీకి ఖర్చయ్యే రూ.895 కోట్లను చెక్కు రూపంలో సీఎం CBN విడుదల చేయనున్నారు.