ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ సెమీ ఫైనల్లో అఫ్గాన్-ఏ చేతిలో భారత్-ఏ పరాజయం పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న అఫ్గాన్ 206 రన్స్ చేసింది. సెదీకుల్లా (83), జుబైద్ (64) రాణించారు. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్-ఏ 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. రమణ్ దీప్ సింగ్(64) ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్, రహమాన్ చెరో 2 వికెట్లు తీశారు.
భారత్కు అఫ్గాన్ షాక్
urria 25, 2024