ఏపీలో 6 కొత్త పాలసీలకు ఆమోదం: సీఎం
urria 16, 2024
క్యాబినెట్ సమావేశంలో 6 కొత్త పాలసీలను ఆమోదించామని CM చంద్రబాబు ప్రకటించారు. ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక, IT-వర్చువల్ వర్కింగ్ పాలసీలు తీసుకొచ్చామన్నారు. వచ్చే 5ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా వీటిని రూపొందించామన్నారు. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. యువత ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరాలనేది తమ ఆకాంక్ష అని చెప్పారు.