ప్రతి రైతుకు ఎకరాకు 10 వేలు సాగుసాయం చెయ్యాలని రైతు సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వి వి ప్రసాద్ పిలుపు


 గోపాలపురం  , జూన్ 29:

తెలంగాణ తరహాలో ప్రతి రైతుకు  ఎకరాకు 10 వేలు సాగు సాయం చెయ్యాలని కోరుతూ రాష్ట్ర వ్యాపతంగా దశలు వారి పోరాటాలు నిర్వహిస్తున్నామని రైతు  సంఘము రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి కె వి వి ప్రసాద్ పిలుపునిచ్చారుగురువారం   ఉదయం స్థానిక కమ్యూనిటీ హాల్  వద్ద ఏ పి రైతుసంఘము తూర్పుగోదావరి జిల్లా విస్త్రర స్థాయి  సమావేశము కె జ్యోతి రాజు అధ్యక్షత వహించారు.  ముందుగా ప్రసాద్ మాట్లాడుతూ పంటలు   పండించడానికి పాలకులు ప్రోత్సహించాలని  అన్నారు అందుకే తెలంగాణ  ప్రభుత్వం రైతులకు సాగు సాయం చేస్తుందని అన్నారు ఇప్పటికి ప్రతి  ఐదు నిమసాలకు ఒక రైతు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు జులై 3 న ప్రతి సచివాలయానికి వినతి ఇవ్వాలని 8 న ఎం ర్ ఓ  కార్యాలయము  వద్ద  ధర్నాలు  చేయాలనీ అయన పిలుపు నిచ్చారు రైతు  గెలవాలి రైతు నిలబడాలి అనేది మన నినాదం అన్నారు. సిపిఐ  జిల్లా కార్యదర్శి తాటిపాక  మధు మాట్లాడుతూ బిమోలు పేద రైతులు పరిస్థితి దారుణంగా ఉందని బొస్వాములు కొంతమంది  కౌలుదారులు ను సృష్టించి  భూమిని పట్టాదారులు కాకుండా చుస్తే  ఉరుకెనిది అన్నారు.    బిమోలు పోరాటాన్ని అవసమైతే  రాష్ట్ర పార్టీ కి దృష్టికి తీసుకు వెళ్లి    రాష్ట్ర స్థాయి పోరాటం  చేస్తామని  అన్నారు .  

జిల్లా నూతన  కమిటీ ఎన్నిక 

జిల్లా రైతుసంఘము  అధ్యక్షులు గా కె జ్యోతిరాజు

 (గోకవరం ), ప్రధాన కార్యదర్శిగా 

ఏ . సత్యనారాయణ  నల్ల జర్ల )

ఉపాధ్యక్షులుగా పుల్ల రావు, నాగేశ్వరావు పెరవలి   ) 

సహాయ కార్యదర్శిలుగా వెంకటరావు , కోవడయ్య , కోశాధికారిగా రామన్న చౌదిరి తో పాటు  మరో 7 గురు కమిటీ సబ్యుగా ఎన్నికయ్యారు