TV77 తెలుగు హైదరాబాద్:
ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు (71) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ AIG ఆస్పత్రిలో చేర్పించి. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం శరీరం మొత్తం విషతుల్యం కావడంతో కిడ్నీలు, కాలేయం,ఊపిరితిత్తులు, కాలేయం ఇతర అవయవాలపై పడినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు.