TV77 తెలుగు తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 43డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా జయశంకర్, జగిత్యాల జిల్లాల్లో 44.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు.