TV77 తెలుగు రాజమండ్రి:
రాజమండ్రిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నెలకొంది. వర్షం కారణంగా పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి డ్రైన్లు పొంగి పొర్లుతున్నాయి. రాజమండ్రిలో కంబాల చెరువు దేవి చౌక్, లలితా నగర్,జాంపేట, గోకవరం బస్టాండ్ సమీపంలో వర్షపు నీరు రోడ్ల మీదకు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.మరోవైపు రైతులను అకాల వర్షం భారీ దెబ్బతీసింది. అమ్మో వర్షమంటూ ఆందోళన చెందుతున్నారు.