TV77 తెలుగు ఆంధ్ర ప్రదేశ్ :
ఆంధ్రప్రదేశ్లో ని 48 మండలాల్లో నేడు తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 'అనకాపల్లి జిల్లాలోని 14, విజయనగరంలో 9, గుంటూరులో 7, కాకినాడలో 7, కృష్ణాలో 4, NTRలో 4, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, విశాఖ జిల్లాల్లో ఒక్కొ మండలం పరిధిలో తీవ్ర వడగాడ్పులు వీస్తాయి' అని తెలిపారు.గురువారం అత్యధికంగా తిరుపతి (D) రాయలచెరువులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడగాడ్పులు వీచే ప్రాంతాల లిస్ట్....