రాజవొమ్మంగి మండలం 11 మందికి కరోనా


 TV7 7తెలుగు రాజవొమ్మంగి:

ఉమ్మడి తూగో జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి, రాజవొమ్మంగి, లాగరాయి పీహెచ్సీల పరిధిలో బుధవారం 23 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు. ఇందులో 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు.రాజవొమ్మంగి పీహెచీలో 11 మందికి టెస్టులు చేయగా. కొండపల్లికి చెందిన ఒకరికి, మొలిమెట్లకు చెందిన ఒకరికి,దూసరపాం గ్రామానికి చెందిన ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి లిఖిత తెలిపారు.