TV77 తెలుగు శంషాబాద్
దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చిన నలుగురు మహిళల ప్రవర్తన తేడాగా ఉండడంతో అధికారులు వారి లగేజ్ను చెక్ చేయగా.వారి వద్ద ఏమీ కనిపించలేదు. అయినా అనుమానం తీరక వారిని స్కాన్ చేసిన అధికారులు షాక్కు గురయ్యారు. ప్రైవేట్పార్ట్స్ బంగారం గుర్తించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ చేసి 3 కేజీల బంగారం ముద్దలను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు...