జేగురుపాడు సర్పంచ్ స్టాలిన్ ను పరామర్శించిన చందన నాగేశ్వర్.


 TV77 తెలుగు రాజమండ్రి రూరల్:

కడియం మండలం పార్టీ అద్యక్షులు, జేగురుపాడు సర్పంచ్ స్టాలిన్ ను పరామర్శించిన చందన నాగేశ్వర్....

ఇటీవల అనారోగ్యం తో హైదరాబాద్ వెళ్ళి నేత్ర శస్త్ర చికిత్స చేయించుకొని స్వగ్రామం చేరుకున్న విషయం తెలుసుకుని వెళ్ళి స్టాలిన్ ను పరామర్శించిన రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ మరియు అంధ్రప్రదేశ్ రాష్త్ర గ్రీనింగ్ మరియు బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్.

ఆయన అరోగ్య బాగోగులు అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని, కోలుకున్న తరువాత మండలం అధ్యక్షులుగా ఆయన సేవలను ప్రజలకు నాయకులకు పార్టీ శ్రేణులకు అందేలా చెయ్యాలని ఆకాక్షించారు.

పార్టీలో సీనియర్ నాయకుని గా మా అందరికి ఆదర్శంగా మీ సేవలను అందచెయ్యాలని చందన కోరారు....

నాలుగు లేదా అయిదు రోజులలో స్టాలిన్ మరల మన మధ్యలోకి వచ్చి పార్టీ కొరకు తన సేవలు అందిస్తారని చందన తెలిపారు....

చందన తొ పాటు ఎంపిటిసి సుధాకర్, శివాజి మరియు స్థానిక పార్టీ నాయకులు పరామర్శించిన వారిలో వున్నారు..