డ్యామేజీ జరగలేదు.కాంప్లెక్స్కు : డీజీ నాగిరెడ్డి

 



TV77 తెలుగు సికింద్రాబాద్ :

సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ వ్యాపారుల సముదాయమని, ఏ ఒక్కరూ దీనికి ఓనర్ గా లేరని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ పక్కన ఉన్న డీఆర్ ఇన్ఫోటెక్ సంస్థలో ప్రమాదం జరిగిందని,బిల్డింగు ఎలాంటి డ్యామేజీ లేదన్నారు. భవనానికి సెటాబ్యాక్ ఉండటంతో ఫైర్ త్వరగా కంట్రోల్ అయిందని,అయితే భవనంలోని ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ మాత్రం పనిచేయలేదని వెల్లడించారు.