వైద్యం ముసుగులో కాల్ మనీ వ్యాపారం:


 TV77 తెలుగు విజయవాడ

ఎంబి బిఎస్ అవతారమెత్తిన ఆర్.ఎం.పి డాక్టర్

వైద్యం ముసుగులో కాల్ మనీ వ్యాపారం

విజయవాడ నగరాశివారు పాయకపురంలో  ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న  ఆర్.ఎం.పి డాక్టర్లు. చిన్న పిల్లకు పెద్ద వాళ్లకు సైతం అరకొర వైద్యంతో ఎంబిబిఎస్ వైద్యుడి లా బిల్డప్ ఆర్.ఎం.పి వైద్యం.ఆయన ఇంతటితో ఆగడం లేదు కాల్ మని ఇచ్చి వారు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్న వైనం.ఇంత జరుగుతున్నా పటించుకొని సంబంధిత అధికారులు.దృష్టికి వెళ్లిన తెలిసి తెలియనట్టు వ్యవహరిస్తున్నారని  వైద్యుల్లో కొంతమంది చర్చించుకుంటున్నారట.మరి ఇప్పటిదాకా ఈ వ్యవహారం గోప్యంగా జరగడం వల్ల తెలియలేదు అని వ్యవహరిస్తున్న అధికారులు.ఈ వ్యవహారంపై ఆ ఆర్.ఎం.పి  వైద్యులు చర్చించుకునే తీరుపై ఇప్పటికైనా ఆర్.ఎం.పి  వైద్యులపై చర్యలు తీసుకుంటారో లేదో అని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారట.