కోనసీమ జిల్లాలో అర్ధరాత్రి కాల్పుల కలకలం


 TV77తెలుగు రావులపాలెం:

కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో ఆదివారం అర్దరాత్రి కాల్పుల కలకలం.స్థానిక జాతీయ రహదారి చెంతన రవాణా శాఖ కార్యాలయం పైన నివాసం ఉంటున్న గుడిమెట్ల ఆదిత్యరెడ్డిపై కాల్పులు జరిపిన గుర్తు తెలియని వ్యక్తులు.ఆదిత్య రెడ్డి చేతికి గాయాలు ఎదురు తిరిగి అడ్డుకోవడంతో గన్ మ్యాగజైన్, ఒక బ్యాగ్ వదిలి పరారైన అగంతకులు.బ్యాగులో నాటు బాంబులు ఉన్నట్టు అనుమానిస్తున్న పోలీసులు.బాంబు స్క్వాడ్ కి సమాచారం అందించిన పోలీసులు.