TV77తెలుగు రాజవొమ్మంగి :
రాజవొమ్మంగి మండలం జడ్డంగి పోలీస్టేషన్ పరిధిలో ఒక గ్రామానికి చెందిన 14ఏళ్ళ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకునిపై పోక్సో కేసు నమోదు చేసామని ఎస్సై నరేంద్ర ప్రసాద్ బుధవారం తెలిపారు.అదేగ్రామానికి చెందిన మురళి (22) ఆ బాలికను గ్రామ శివారున పొదల్లోకి బలవంతంగా లాక్కొని వెళుతుండగా బాలిక కేకలు వేసింది. బాలిక తల్లి రావడంతో నిందితుడు పారిపోయాడు.