TV77 తెలుగు రాజానగరం :
మారేడుమిల్లిలో మెగా 154 సినిమా షూటింగ్కు సంబంధించి చిరంజీవి బుధవారం మధ్యాహ్నం రాజమండ్రికి రానున్నారు. మధురపూడి విమానాశ్రయంలో రెండు గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మారేడుమిల్లి వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ సినిమా షూటింగ్ పాల్గొననున్నట్లు సమాచారం.