TV77 తెలుగు రాజమహేంద్రవరం రూరల్ :
ఒక మహిళ రుణయాప్ నిర్వాహకుల వేధింపుల బారినపడింది. అయితే ఈమె ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాధవీలతకు తెలియకుండానే మొబైల్లోకి ప్లెలోన్, డైలీ లోన్అయాప్లు డౌన్లోడ్ అయ్యాయి. ఆమె వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లోకి రూ.4,500 జమైంది. డబ్బులు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. న్యూడ్ ఫొటోలు పెడతామని బెదిరించడంతో బాధితురాలు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.