TV77 తెలుగు రాజమహేంద్రవరం :
రాజమహేంద్రవరం ఆటో నగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే స్థానికులు ఫైర్ ఇంజిన్కు సమాచారం అందించారు. సమీప ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకు మంటలు వ్యాపించకుండా స్థానికులు అప్రమత్తమయ్యారు. ప్రమాదం ఎలా జరిగిందో అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.