బ్లేడ్ బ్యాచ్ హల్ చల్


 TV77 తెలుగు రాజమహేంద్రవరం రురల్ :

 ధవళేశ్వరం, బొమ్మూరు ప్రాంతాల్లో బ్లేడ్ బ్యాచుల ఆగడాలకు అడ్డాగా మారాయి. ఈ బ్లేడ్ బ్యాచ్లకు స్థానిక నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, అందుకే ఇలా చెలరేగిపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కాలినడకన వెళ్లే ప్రజలను ఆపి దాడి చేసి మరి దొంగతనాలకు పాల్పడుతున్నారు.ఈ ఘటనలు ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. పోలీసులు వెంటనే బ్లేడ్ బ్యాచులను అరెస్ట్ చేయాలని కోరుతున్నారు....