పది రూపాయల ప్రజా ఉద్యమం లో భాగస్వాములు కండి : మేడా శ్రీనివాస్


 

TV77తెలుగు రాజమహేంద్రవరం :

ఆంధ్రప్రదేశ్ ను సంపన్న రాష్ట్రం గా సాధించుకుందాం. 

ఓటు హక్కును సంస్కరించు కుందాం. 

ఆంధ్రులు ఆత్మ గౌరవ పోరాటానికి సిద్ధం కండి. 

సేవ్ ఆంధ్ర  జై ఆంధ్ర ఉద్యమ స్పూర్తితో కేంద్ర ప్రభుత్వ హామీలను సాధించుకుందాం. 

కుంటున్నాయని, మన పాలకుల దోపిడీలకు విసుగు చెంది ప్రజల్లో స్వరాష్ట్ర పై  ప్రేమ తగ్గి పోతుందని, ప్రతి ఆంధ్రుడు పల్లెలను, మన నాగరికత, సాంప్రదాయాలను ప్రేమించే దిశగా ప్రభుత్వాలు ప్రోత్సహించవలని,సామాజిక భాద్యత గల పౌరులను కాపాడుకోలేకపోతున్నామని, రాజకీయ స్వార్ధ ప్రయోజనాలకు, పగలు, ప్రతీకారాలకు యువతను బలిచేస్తున్నారని, ప్రభుత్వ పెద్దలే చట్టం ముసుగులో వీధి రౌడీల వలే ప్రవర్తిస్తు సామాజిక భద్రతను విచ్చిన్నం చేస్తున్నారని ఆయన తీవ్ర మనస్తాపం చెందారు.సేవ్ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్ అంటు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆశయ సాధనకు ప్రజలు బాసటగా నిలిచి ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని, కేంద్ర హామీలను ఆంధ్రుల ఆత్మ గౌరవ ప్రతీకకు సాక్షి గా సాధించుకోవాలని, మోసపూరిత పాలకులకు కనువిప్పు కలిగే విధంగా ప్రతి ఓటరు  ప్రజా సమస్యల కోసం, భాదితుల రక్షణ కోసం అండగా నిలిచే నేతలను చట్ట సభలకు పంపే విధంగా "మేడా"తలపెట్టిన 10/- ప్రజా ఉద్యమాన్ని విస్తృతం ప్రజల హృదయాల్లోకి తీసుకు వెళ్లాలని, ఈ సామాజిక విప్లవ చైతన్యాన్ని వాడ వాడల విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దోపిడి పాలకుల దౌర్జన్యాలను, అకృత్యాలను 10/- ప్రజా ఉద్యమం తో ప్రారదోలాలని, సేవ్ ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్ నినాదం కలుషిత పాలకుల గుండెల్లో దడ పుట్టించాలని, ఈ మహోన్నత ప్రజా ఉద్యమం లో ప్రతి ఆంధ్రుడు భాగస్వాములు కావాలని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. ఈ సభకు ఆర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి, తిరుపతి వెంకట రవి , సత్తి వెంకట రెడ్డి , ఎవిఎల్ నరసింహారావు ,  లంక దుర్గా ప్రసాద్,సిమ్మా దుర్గారావు ,  కొత్తపల్లి భాస్కరారామం , దుడ్డె సురేష్, మోర్త ప్రభాకర్, వాడపల్లి  జ్యోతిష్, మేడా చిన్నారి, బర్ల ప్రసాద్, కొల్లి సత్యనారాయణ,బసా సోనియా, కారుమూరి శిరీషా , కారుమూరి యుగంధర్, పేరూరి శివ, నాగురి బాబీ , గోలగాని సతీష్ యాదవ్ , అడపా శేషగిరి , గెద్దాడ సుందరి, మాసా అప్పాయమ్మ, రెడ్డి స్వర్ణలత, వనుం శ్రీను, శీరపు నాగేశ్వరి, కరకట్ట మాణిక్యం, గుడ్ల పద్మావతి, మండవల్లి శంకర్, మేడిచర్ల శ్రీనివాసరావు, దోషి నిషాంత్, పసుపులేటి సంతోష్, కణితి పండు, వాకా మిధున్,  తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనియున్నారు.