TV77తెలుగు
దేశంలో లంపీ వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 80వేలకు పైగా ఆవులు, ఎద్దులు, బర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈఏడాది జులైలో లంపీ స్కిన్ డిసీజ్ వ్యాధి ప్రబలడం మొదలైంది. మొత్తం 8 రాష్ట్రాలకు విస్తరించింది. దీనికి ప్రత్యేకంగా వ్యాక్సిన్ లేకపోవడంతో కేవలం రాజస్థాన్లో 60వేల మరణాలు సంభవించాయి.ఇక గుజరాత్, పంజాబ్, హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్,మధ్య ప్రదేశ్, అండమాన్ నికోబార్లోనూ వందల సంఖ్యలో పశువులు చనిపోతున్నాయి.