TV77తెలుగు రాజమహేంద్రవరం :
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నలుమూల ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో సుమారు 30 20 కార్లతో నెల్లూరు జిల్లాకు వెళ్తున్నామని వందకు పైనే కార్యకర్తలు అభిమానులు నెల్లూరు జిల్లాకు వెళ్తున్నట్టు మాట్లాడుతూ కాశీ నవీన్ కుమార్ ఖబర్దార్ పోలీసులంటూ సవాల్ విసిరారు. ఎక్కడికి వెళ్లినా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆటలు సాగుతున్నాయి కాబట్టి హౌస్ అరెస్టులు కనిపించిన టిడిపి నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ప్రజల కోసం మేము ప్రజల అండదండలు ఉన్నాయని ప్రజల కోసం ఏమైనా చేస్తామని పోలీసులు ఎంత ఆపిన ఆగేది లేదని ప్రభజనమే కాదు కలిసికట్టుగా ఉంటే పెద్ద సునామీ ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు అభిమానులు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈతలపాటి కృష్ణ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాశీ నవీన్ , కార్యదర్శి ఈతలపాటి రవి ,పార్లమెంట్ తెలుగు యువత అధికారి షణ్ముల మాడుగులు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బుర్ర చిన్న బాబు. జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి రాయి అప్పన్న బాబు. జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు పాల్గొన్నారు.