పాఠశాల విలీనంపై మాజీ ఎమ్మెల్యే వనమాడి నిరసన


 TV77తెలుగు కాకినాడ :

3,4,5 ప్రాథమిక విద్యా  తరగతులను హైస్కూల్ లో విలీనం ప్రక్రియను    నిలుపుదల చేయాలని కోరుతూ సాంబమూర్తినగర్ ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి నిరసన చేపట్టిన కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు.