రాజమండ్రిలో దారుణం


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

 రాజమహేంద్రవరం నగరంలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.నగరంలోని స్థానిక రామకృష్ణ థియేటర్ దగ్గరలో ఉన్న వాంబే గృహాల వద్ద ఉన్న కాలువలో పసికందు మృతదేహం లభ్యమైంది.సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పసికందు మృతదేహం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.