TV77తెలుగు ఢిల్లీ :
దక్షిణాది దేశ నుంచి ప్రధాని పగ్గాలు చేపట్టిన తొలివ్యక్తిగా పీవీ నర్సింహారావు గుర్తింపు పొందారు.జూన్ 28, 1921లోతెలంగాణలోని వరంగల్ జిల్లా లక్నేపల్లిలో జన్మించారు. నిజాంను ధిక్కరిస్తూ ఓయూలో వందేమాతరం గేయాన్ని పాడారు. 1957లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1971లో ముఖ్యమంత్రి అయ్యారు. 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని సంక్షోభం నుంచి ఆయన కాపాడారు.