TV77తెలుగు హైదరాబాద్:
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.తెలంగాణ డీజీపీని సైతం కేటుగాళ్లు వదల్లేదు. డీజీపీ పేరుతో ఫేక్ అకౌంట్ ను ఏర్పాటు చేశారు.9785743029 నెంబర్ కు కేటుగాళ్ల ముఠా డీజీపీ డీపీ పెట్టారు.డీజీపీ పేరుతో ముఠా మెసేజ్ లు పంపుతోంది. ప్రముఖులు, ఉన్నతాధికారులకు ఆ నెంబర్ నుంచి మెసేజ్ లు పెట్టారు. దీనిపై దర్యాప్తు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు..