వింత చేప


 TV77తెలుగు కడియం:

తూర్పుగోదావరి జిల్లా  కడియం మండలం పొట్టిలంక జిల్లా ఆలమూరు మండలం మడికి సరిహద్దులోగల తూర్పు డెల్టా ప్రధాన కాలంలో మత్స్యకారులు సోమవారం చేపల వేటాడుతుండగా వారి వలకు ఓవింత చేప చిక్కింది. అయితే మత్స్యకారులకు ఈ చేపవింతగాను, భయంకరంగా కనిపించడంతో వారు జిల్లాఫిషరీస్ జెడి వి.కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ చేప ఆక్వా రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని చెప్పారు.చేపను దొరికిన చోటే అంతం చేయాలన్నారు.