ప్రజల దాహం తీరుస్తున్న ఎంపీ భరత్ టీం


TV77తెలుగు  రాజమహేంద్రవరం :

రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ ఈ నెల 12 వ తేదీన ఆయన జన్మదినం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భరత్ రామ్ మిత్రుడు రామ్ శర్మ రాజమహేంద్రవరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహం తీరుస్తున్నారు రామ్ శర్మ మాట్లాడుతూ భరత్ జన్మదినం సందర్భంగా మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటుచేసి ప్రజల దాహం తీర్చడంలో చాలా ఆనందంగా ఉందని ఎంపీ భరత్ రామ్ చేసే సేవా కార్యక్రమంలో ఈ కార్యక్రమం చాలా చిన్నదని రామ్ శర్మ అన్నారు ఈనెల 12వ తారీకు ఎంపీ జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు జరుపుటకు సన్నద్ధం అవుతున్నామని రామ్ శర్మ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ టీం సభ్యులు అంగర పృద్వి గౌడ్, అయినం చంద్రశేఖర్ , తేజ తదితరులు పాల్గొన్నారు.