TV77తెలుగు గాజువాక :
జీవీఎంసీ 67వ వార్డు,సాయి రామ్ నగర్, గాజువాక విశాఖపట్నం ఆగని పెట్రోలు మంటలు 13 రోజుల్లో 8 రూపాయలు పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ అంతే కాకుండా పెరిగిన నిత్యావసర సరుకులు నిరసనగా హై స్కూల్ రోడ్ లో సిపిఎం పార్టీ జోగవాని పాలెం శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు వక్తలు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం గద్దెనెక్కిన అప్పటి నుండి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు నిత్యావసర సరుకులు ఉన్నాయి మరియు నూనెలు అయితే రెక్కలు వచ్చినట్లు అయినది అని వివిధ వ్యక్తులు వర్మ , కిరీటం , సంతోష్ , కె పి కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చంద్రం , పద్మ , లక్ష్మీ వెంకట్రావు తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నట్లు శాఖ కార్యదర్శి పాలూరు లక్ష్మణస్వామి తెలిపారు.