శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రసాదాల రేటు పెంపు


 TV77తెలుగు భద్రాచలం :

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వివిధ ప్రసాదాల రేట్లను పెంచుతూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుంచి పెరిగిన రేట్లను  దేవస్థాన అధికారులు అమలు చేయనున్నారు. 

పెరిగిన రేట్లు..

100 గ్రాముల చిన్న లడ్డు రూ.20 నుంచి రూ.25500 గ్రాముల మహాలడ్డు రూ.100 ల నుంచి 400 గ్రాములకు కుదించి రూ.100200 గ్రాముల పులిహోర ప్యాకెట్ రూ.10 నుంచి రూ.15100 గ్రాముల చక్కెర పొంగలి రూ.10 నుంచి రూ.15లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.