నేడు అయ్యప్ప స్వామి జన్మ దినోత్సవం


 TV77తెలుగు కొయ్యలగూడెం ప్రతినిధి:

కొయ్యలగూడెం గ్రామంలో కన్నాపురం రోడ్ లో గల వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో నేడు స్వామివారి జన్మదిన సందర్భంగా అయ్యప్ప స్వామి వారికి ఉదయం 5 గంటల నుంచి స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు మరియు మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారి ఆలయంలో భక్త మహాశయులు అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు భక్తులందరూ స్వామివారి ఆలయానికి విచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.