TV77తెలుగు అమరావతి :
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ రెండోవారంలో జరగనున్నాయి.
పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం, గురువారాల్లో అధికారికంగా ప్రకటించనున్నారు.
మార్చిలో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు.
ప్రీఫైనల్ పరీక్షలు ఈనెల 21 నుంచి మార్చి రెండో తేదీ వరకు జరగనున్నాయి.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు.