TV77తెలుగు తిరుమల:
గురువారం తిరుమల శ్రీవారిని 46,118 మంది భక్తులుస స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.09 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 10,594 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.