TV77తెలుగు కొయ్యలగూడెం:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నిడదవోలు రాజ్యలక్ష్మి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని మహిళా నాయకురాలు నిడదవోలు రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. అంతేకాకుండా డోక్రా అక్క చెల్లెమ్మలకు, పాదయాత్రలో ఇచ్చిన నిలబెట్టుకుని ఆంధ్ర రాష్ట్ర మహిళలకు ఒక అన్నగా సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారని ఆమె అన్నారు. 2024 ఎలక్షన్ లో వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే ఆయనీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతారు అని రాజ్యలక్ష్మి తెలిపారు.