ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు కీ సన్మానించి, పూల గుచ్చం ఇచ్చి విషెస్ చెబుతున్న. టీ.కే. విశ్వేశ్వరరెడ్డి


 TV77తెలుగు రాజమహేంద్రవరం :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్  మోషన్ రాజు కీ నూతన సంవత్సరం సందర్భంగా సన్మానించి, పూల గుచ్చం ఇచ్చి విషెస్ చెబుతున్న రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీ.కే. విశ్వేశ్వరరెడ్డి, చిత్రంలో రాజమండ్రి ఎం.పీ మార్గాని భరత్ రామ్ మరియు వై.ఎస్.ఆర్సిపి రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ స్మార్ట్ సిటీ చైర్మన్ చందన నాగేశ్వర్ లు కూడా ఉన్నారు.