బ్యాంకు సిబ్బంది కరోన పాజిటివ్..!


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

నగరంలోని తిలక్ రోడ్ లో ఉన్న ప్రముఖ బ్యాంకులో సుమారు 11 మందికి సిబ్బందికి కరోన పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో మిగిలిన సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. మరింత మందికి సిబ్బందికి పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.