కోడికత్తి కట్టే సమయం వచ్చిందా...??


 TV77తెలుగు ఇబ్రహీంపట్నం:

సంక్రాంతి పందెం రాయుళ్ల శిబిరాలు సిద్ధం అవుతున్నాయా...??

ఇబ్రహీంపట్నం మండలం వేదికగా సిద్ధం అవుతున్న కోడి పందాల బిరులు...??

సాంప్రదాయ పండుగ సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందాలకు బిరులు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. కొడికత్తి కట్టి ఆడించేందుకు శిబిరాలు సిద్ధం అవుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే బిరులు సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.కోడి పందాల శిబిరాల నిర్వహణకు పోలీసులు అనుమతులు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్న  నేపథ్యం లో శిబిరాల ఏర్పాటు అంశం చర్చనీయాంశం గా మారింది.

సత్య...రిపోర్టర్,మైలవరం