ఇద్దరు విద్యార్థినులను దుండగులు పోలీసుల పేరుతో బెదిరించి అత్యాచారం

 

   TV77 తెలుగు  విజయనగరం :

 కురుపాంలో పోలీసుల పేరుతో దారుణం జరిగింది. న్యూఇయర్‌ వేడుకలు జరుపుకుంటున్న ఇద్దరు విద్యార్థినులను దుండగులు పోలీసుల పేరుతో బెదిరించి అత్యాచారం చేశారు. జియమ్మలవ మండటంల రావాడ డ్యాం దగ్గర ఘటన జరిగింది. బాధిత యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితులకు ఆస్పత్రికి తరలించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుల కోసం గాలిస్తున్నారు.